Online Puja Services

కావవే మహానుభావా Song

3.22.51.241

కావవే మహానుభావా | Kavave Mahanubhava | Couples Mangala Harathi Song | Lyrics in Telugu 

కావవే  మహానుభావ కరుణతో ఈ దంపతుల
కావవే  మహానుభావ కరుణతో ఈ దంపతుల
కావవే  మహానుభావా..

పుత్ర మిత్రా బాంధవులతో  పూర్నాయుర్దాయము తో
పుత్ర మిత్రా బాంధవులతో  పూర్నాయుర్దాయము తో

ధాత్రి యందు నీదు పాద ధన్యునిగా చేసి
ధాత్రి యందు నీదు పాద ధన్యునిగా చేసి

కావవే  మహానుభావ కరుణతో ఈ దంపతుల
కావవే  మహానుభావా..

భువలయమ్మునందు సకల భోగ భాగ్యములు గలిగి
భువలయమ్మునందు సకల భోగ భాగ్యములు గలిగి

భావమందు నీదు పాద భక్తి స్థిరముగా చెసి
భావమందు నీదు పాద భక్తి స్థిరముగా చెసి

కావవే  మహానుభావ కరుణతో ఈ దంపతుల
కావవే  మహానుభావా..

సాగరా శయనా
కరుణ సాగరా గంభీరా

సాగరా శయనా
కరుణ సాగరా గంభీరా

సాగరంబు దాటజేసి
సర్వ వేళలందు తోడై

సాగరంబు దాటజేసి
సర్వ వేళలందు తోడై

కావవే  మహానుభావ కరుణతో ఈ దంపతుల
కావవే  మహానుభావా..

 

kavave, Mahanubhava, couple, Mangala, Harathi, Song, devotional, songs,

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi